ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
బతుకమ్మ, ఆర్మూర్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ధోబి ఘాట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ "భూమికోసం, భుక్తి కోసం -- వెట్టి చాకిరి విముక్తి కోసం" " తెలంగాణ స్వతంత్రం కోసం -- రజాకారులను తరమడం...