ఘనంగా షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, బతుమకమ్మ : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.  కామారెడ్డి చరిత్రలో తొలిసారిగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఒకే శిబిరంలో సుమారు 436 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేదలకు దుప్పట్లు, ఆహారం, పండ్లు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తన అభిమానులకు కార్యకర్తలకు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని కోరానని, కానీ రక్తదాన శిబిరం ఏర్పాటు ఒకరికి...