ఘనంగా భక్త మార్కండేయ జయంతి

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలంలో శనివారము రోజున భక్త మార్కండేయ స్వామి జయంతి సందర్బంగా మద్నూర్, మెనుర్ , పెద్ద ఎక్లర గ్రామలలో  పద్మశాలి కులబందువులు నేతల ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి బజాన , సంగయ్య అప్ప స్వామి కీర్తన చేశారు. శనివారము తెల్లవారుజామున మార్కండేయుని అభిషేకము, పూజ, మంగళ హారాతి నిర్వహించారు. ఉదయము గ్రామం  గుండ మోటార్ సైకిల్ ర్యాలి చేపట్టారు, ఉదయము 10 గంటల నుండి  కీర్తన బాలు...