బైసాఖీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కంటేశ్వర్ లోని ఫతెగడ్ గురుద్వారాలో ఆదివారం ఘనంగా బైసాఖీ పండగ సందర్బంగా సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి జిల్లాలోని సిక్కు సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. సిక్కుల నూతన సంవత్సర పండుగ వైసాఖీ /బైసాఖీ ఈ పండుగ ను ఖాల్సాపంత్ అని కూడా అంటారని అన్నారు. శ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్ మార్చ్ 30న 1699లో ఖాల్సాపంత్ ను కేశ్ ఘర్ సాహెబ్ అమృత్సర్ లో పంచ్ ప్యారే లను తయారు...