మేరు కులస్థులకు కుట్టు మిషన్ల పంపిణిలో ప్రాధాన్యతపై హర్షం
. . . బీసీ సంఘం నగర ప్రధాన కార్యదర్శి కొట్టూర్ చంద్రకాంత్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియోజక వర్గానికి వెయ్యి కుట్టు మిషన్ల పంపిణీలో మేరు కులస్తులకు సింహాభాగం పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంపై బీసీ సంఘం నగర ప్రధాన కార్యదర్శి, జిల్లా మేరు సంఘం ఉపాధ్యక్షులు కొట్టూర్ చంద్రకాంత్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలో బీసీ సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టూర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం...