రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామం నుండి కొండగట్టు వరకు హనుమాన్ స్వాములు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. 15 మంది హనుమాన్ స్వాములు కొండగట్టు వరకు సుమారు 150 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చేస్తున్నారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పాదయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.