హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఇందుకోసం 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని ఈ నెల 12న నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని అన్నారు. ఇందుకోసం నిజామాబాద్ ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి , ములుగు , మహబూబాబాద్ జిల్లాల నుండి...