ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరం నుండి హనుమాన్ శోభ యాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. శోభ యాత్ర  భజనలు కీర్తనలు,డిజే చప్పులతో ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ శోభ యాత్ర లో హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.