హనుమాన్ నగర్ నూతన కమిటీ ఏన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని అమ్మ వెంచర్ లొ హనుమాన్ నగర్ నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమ్మ నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,కాలనీ అభివృద్ధికి పాటు పడాలని సోమవారం జరిగిన సమావేశంలో కోత్త కార్యవర్గంను ఎన్నుకుని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నూతన కమిటీ అధ్యక్షులు గా యెండల కిషన్ , అసోసియేటడ్ అధ్యక్షులు గా మాడవేడి వినోద్ కుమార్, గౌరవ అధ్యక్షులు గా దగ్గుల మధుసూదన్ , ప్రధాన కార్యదర్షి గా బొబ్బిలి కిషన్ , కోశాధికారి గా...