ఘనంగా హనుమాన్ సామూహిక మహా మండల పడిపూజ
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో బుధవారం గురు స్వాములు నాగభూషణం స్వామి , సంగ్రామ్ స్వామి , రాజేశ్వర్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాముల సామూహిక మహా మండల పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది . ధర్మారం హనుమాన్ దీక్ష స్వాములు మరియు గ్రామ ప్రజలు ధర్మారం చౌరస్తా వద్ద వీరికి ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం చౌరస్తా నుండి ధర్మారం గ్రామం వరకు బైక్ ర్యాలీతో వెళ్లారు . గ్రామంలో మహిళలు హారతులతో వీరికి...