హనుమాన్ జయంతి రోజున సెలవు రోజుగా ప్రకటించాలి
. . . అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో వినతి బాన్సువాడ, బతుకమ్మ : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరుతూ మంగళవారం అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో అధికారిని వసంతకు వినతి పత్రాన్ని అందజేశారు. అన్ని గ్రామాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కలిసి జరుపుకునే అతిపెద్ద హిందువుల పండుగ హనుమాన్ జయంతి అని...