ఘనంగా హనుమాన్ జయంతి

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలం కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో  హనుమాన్ జయంతి పురస్కరించుకొని రథోత్సవం సందర్భంగా అన్నదాతగా వడ్డేపల్లి చిన్న గంగాధర్ లక్ష్మి వారి యొక్క కుమారులు చంద్రశేఖర్ కృష్ణ కుమార్ లు అన్నదాతగా ముందుకు వచ్చారు. సుమారు రెండు వేలకు పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. దీంతో ఇందల్వాయి  గ్రామ అభివృద్ధి కమిటీ,గ్రామస్తులు అభినందించారు.హనుమాన్ జయంతి సందర్భంగా ఇందల్వాయి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. హనుమాన్ భక్తులు ఉదయం నుండి హనుమాన్ చాలీసా నిర్వహించడం జరిగింది.భక్తులు హనుమాన్ మందిరం,రామాలయానికి వచ్చి పూజలు నిర్వహించి...