హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం
బతుకమ్మ, బోధన్: చైత్ర మాస శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు లోని మారుతి మందిరంలో దేవాదాయ ధర్మ శాఖ ఆదేశానుసారం గురువారం రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ శనివారం వరకు, మూడు రోజుల వరకు కొనసాగుతాయని, అందులో భాగంగా మొదటి రోజు మహా కలశ స్థాపన, సర్వతో బ్రహ్మాది మండల దేవత మాత్రికా నవగ్రహ హనుమ దేవత పంచామృత మహా పూజ, చర విగ్రహ మండపారాధన చేయడం...