పెద్ద బోనాలలో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి

  . . . మహా అన్నదాన కార్యక్రమం   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :   హనుమాన్ జయంతి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా విలీన గ్రామమైన పెద్ద బోనాల 22వ వార్డు లో హనుమాన్ దేవాలయంలో ఉదయం చందనోత్సవం, పూజలు, యజ్ఞం చేసి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయస్వామికి పూజ నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. వేముల శ్రీనివాస్ పంతులు ఆధ్వర్యంలో గాయకులు నక్క శ్రీకాంత్, మల్యాల నారాయణ గౌడ్, బండి బాలకిషన్, బోడ తిరుపతి, శ్రీనివాస్ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు....