హన్మంతరావు కు ప్రభుత్వ సలహాదారు పదవి
. . . బీసీ సంక్షేమ శాఖ సలహాదారు గా నియామకం హైదరాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హన్మంత్ రావు ప్రభుత్వ సలహాదారు గా నియామకం అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ సలహాదారు గా వి. హన్మంతరావు (హన్మంతన్న) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ ర్యాంక్ హోదాతో ఈ మేరకు నియామక ప్రక్రియ జరుగుతుంది, సంబంధిత నియామకాలు,...