ఏకగ్రీవంలో హస్తముద్ర

 . . . ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవ సర్పంచ్ లు కాంగ్రెస్ దే పై చేయి   . . . బోని కొట్టని కమలం పార్టీ   . . . కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవం   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ తనదైన ముద్ర వేసుకుంది. గత నెల 25న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెల్సిందే. ముందుగా పంచాయితీలకు ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల...