పెన్షన్ పంపిణీలో చేతివాటం

రూ.16 చిల్లర లేవంటూ ఎగనామం డబ్బులు కాజేస్తున్న పోస్టల్ సిబ్బంది ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు   రుద్రూర్, బతుకమ్మ: వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్ డబ్బులు ఆసరాగా ఉంటాయని ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ పంపిణీ చేస్తుంది. పోస్టఫీస్ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ప్రతి నెల రూ.16 చిల్లర ఇవ్వకుండా నొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడ విచారణ చేపట్టినా.. ఆరా తీసినా ఇదే స్పష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలల్లో పోస్టల్...