బాధితులకు సెల్ ఫోన్ల అప్పగింత
బతుకమ్మ, భిక్కనూరు : చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని శుక్రవారం భిక్కనూరు ఎస్సై సాయికుమార్ తెలిపారు. ఎస్సై సాయికుమార్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు చోరీకి గురై న వెంటనే ఐఎంఈ ఐ నెంబర్లతో తమకు ఫిర్యాదు చేస్తే సి ఇ ఐ ఆర్ పోర్టల్ సహాయంతో చోరీకి గురైన ఫోనును రికవరీ చేయడం జరుగుతుందన్నారు. భిక్కనూరు పరిధిలో ఏడుగురి సెల్ ఫోన్లు చోరీకి గురికాగా బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వాటిని...