సెల్ ఫోన్లు అప్పగింత

బతుకమ్మ మోర్తాడ్: మోర్తాడ్ గ్రామానికి చెందినా ప్రశాంత్ కుమార్, ధర్మొరా గ్రామానికి చెందిన గణేశ్ ఇద్దరు వారి యొక్క మొబైల్ ఫోన్లను పోగొట్టుకోన్నారు. వారి యొక్క ఫిర్యాది మేరకు CEIR Portal నందు నమోదు చేసి పోర్టల్ ఆదారముగా సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని సెల్ ఫోన్లను ప్రశాంత్ కుమార్, గణేశ్ ఇద్దరికీమోర్తాడ్ పి‌ఎస్ నందు భీంగల్ సీఐ పి. సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్‌ఐ బి.విక్రమ్ అప్పగించారు.