Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 2:34 pm Posted by : ramakrishna

బాధితులకు సెల్ ఫోన్ లు అప్పగింత

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న వారికి తిరిగి ఫోన్ లను అప్పగించినట్లు ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. మొత్తం 14 సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు.