పార్కిన్సన్ వ్యాధిగ్రస్థునికి ఎల్ఓసి అందజేత

  వేల్పూర్, బతుకమ్మ   మండలంలోని పడగల్ గ్రామానికి చెందిన పార్కిన్ సన్ వ్యాధిగ్రస్థుడు మాడవేడి బాలకుమార్ కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సీ )ని అందజేశారు. భాధితుడు పార్కిన్ సన్ వ్యాధితో భాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతుండగా వైద్యులు చికిత్సకు రూ. 2లక్షల 25 వేలు ఖర్చు అవుతుందని తెలపగా స్థానిక గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. భాధితుని ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో...