మినీ ట్యాంక్ బండ్ నిర్వహణ భాధ్యతలను కార్పొరేషన్ కు అప్పగించండి

  . . .  ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే ధనపాల్ సూచన  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్వహణను కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. గురువారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మినీ ట్యాంకు పండు పై మరమ్మత్తులు చేయించి, వాటి నిర్వహణను కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని తెలిపారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన మినీ ట్యాంక్...