హమాల్ వాడి ముదిరాజ్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

అధ్యక్షుడిగా నేరుమటి రాజు ఎన్నిక   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హమాల్ వాడి ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు ఎల్ల బోయిన నర్సింలు రాజీనామా చేయడం వలన ముదిరాజ్ సంఘం సభ్యులు ఆదివారం మధ్యాహ్నం సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరుమటి రాజును సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో నేరుమటి రాజు సంఘం కోశాధికారిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని యువతకు బాధ్యతలు అందించాలని సంఘం మాజీ అధ్యక్షులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా నేరుమటి రాజు మాట్లాడుతూ...