హమాల్వాడి లడ్డూ రూ.1,80,999

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత ఏడాది లానే ఈసారి కూడా జిల్లా లోనే అధిక ధరలో హమాల్వాడి గాంధీ గణేష్ మండలి లడ్డూ వేలం పాటలో రూ. 1,80,999 పలికింది. గత ఏడాది రూ.1,53,000 పలికిన లడ్డూ ఈ సారి రూ.1,80,999 రూపాయలు పలికి జిల్లాలోని అధిక వేలం లో నరేందర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. లడ్డూ కైవసం చేసుకోవడం వల్ల ఆ గణేశుడి దయ వల్ల తనకి అన్ని కలిసి వచ్చాయని మళ్లీ ఈ సంవత్సరం లడ్డూ కైవసం చేసుకున్నట్లు నరేందర్...