మోకాళ్లపై కూర్చొని హమాలీ కార్మికుల నిరసన
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం మోకాళ్లపై కూర్చొని హమాలీ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీలు రాష్ట్ర కమిషన్తో కుదిరిన రేట్ల ఒప్పంద జీవోను విడుదల చేయాలన్నారు. క్వింటాకు 26 రూపాయల నుండి 29 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు స్వీపర్ల 10 లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సివిల్...