డీఎస్సీ -2024లో సగం పోస్టులే భర్తీ

భర్తీ చేసినవి 465 మిగిలిన 131 పోస్టుల భర్తీ ఎప్పుడో? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో డీఎస్సీ -2024 పోస్టుల భర్తీలో సగం మాత్రమే భర్తీ చేస్తూ అధికారులు జాబితాను ప్రకటించారు.ప్రభుత్వం ఈ నెల 9న ఉపాధ్యాయ పోస్టుల నియామక పత్రాలు అందజేయాలని ఉద్దేశ్యంతో ఇటీవల డీఎస్సీ -2024లో రాత పరీక్ష ద్వారా మెరిట్ సాధించిన 1.3 శాతం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అందులో 1.1 నిష్పత్తిలో ఎంపిక జాబితాను మంగళవారం విద్యాశాఖాధికారులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాకు 601 పోస్టులను కేటాయించగా 465...