గ్రూప్ 3 పరీక్షలకు సగం మందే హాజరు
ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ప్రశాంతం నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలిరోజు గ్రూప్ 3 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి సగం మంది హాజరు కాలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలి రోజు ఎలాంటి చెదురు మదురు సంఘటనలకు తావు లేకుండా రెండు సెషన్ లలో గ్రూప్ త్రి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం...