అమలు కాని గ్యారెంటీలు అర డజన్, జనాన్ని ముంచుడే కాంగ్రెస్ విజన్
. . . ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిన భట్టి వట్టిమాటలు . . . బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం ఆర్మూర్, బతుకమ్మ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయని గ్యారెంటీలు అర డజన్ ఉన్నాయని, నమ్మి ఓట్లేసిన జనాన్ని ముంచుడే కాంగ్రెస్ విజన్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో...