హబీబ్ అజాహర్ ది హత్యా? ఆత్మహత్యా?

. వేధింపులకు భయపడి ఆత్మహత్యగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు . గొంతుకు రూమాలుతో ఉరి వేశారని అనుమానాలు . ఏఎస్సైపై ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ లో పేరు గల్లంతు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ కు చెందిన సయ్యద్ హబీబ్ అజాహర్ ది హత్యా? లేక ఆత్మహత్యనా? అనే నుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 6 అశోక్ సాగర్ చెరువులో అజాహర్ శవమై తేలిన విషయం తెలిసిందే. అతడి మెడలో రూమాలు ఉండడంతో గొంతుకు ఉరివేసి హత్య చేశారనే అనుమానాలను...