ఆహార కల్తీపై వంద రోజుల్లో హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం !
. . . సిటీ పరిధిలో 185 కేసులు . . . 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం హైదరాబాద్, బతుకమ్మ : రాజధానిలో ఆహార కల్తీపై పోలీసుశాఖ సమరశంఖం పూరించింది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే నిశ్శబ్ద ముప్పుపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తూ నగరవాసుల ఆయుష్షును హరిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) ఏర్పాటై 100 రోజులను పూర్తి...