బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు

హైదరాబాద్, బతుకమ్మ: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గువ్వలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈకార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు.