చీతా ఫోర్స్ మెరుపు దాడిలో 30 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
బోధన్, బతుకమ్మ : బోధన్ మండలంలో ని ఆచన్ పల్లి గ్రామంలో చీతా ఫోర్స్ నిర్వహించిన మెరుపు దాడుల్లో రూ.30 లక్షల విలువ ఉన్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. శనివారం సీపీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇన్ చార్జి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో హెచ్కెజిఎన్ షాప్ డంప్‌తో పాటు హెచ్కెజిఎన్ మటన్ షాప్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన...