గురువులకు సమాజంలో గౌరవస్థానం ఉంది

రూరల్ ఎంఎల్ఏ రేకులపల్లి భూపతిరెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : గురువులకు సమాజంలో గౌరవస్థానం ఉందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం స్టేట్ టీచర్స్ యూనియన్ టేబుల్ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు తాము పొందిన విజ్ఞానం ను ముందు తరాలకు అందిస్తారని అన్నారు. సంఘం యొక్క ఆవశ్యకత అందరికీ ఉంటుంది అని, ఎస్టీయూ స్వాతంత్ర్యమునకు ముందు ఏర్పడి ఈ రోజు ఉపాధ్యాయులు పొందుతున్న అనేక సౌకర్యాలు...