గురుకులాల టైమింగ్ మార్చాలి

తెలంగాణ గురుకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత్ రావు   నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : గురుకులాల టైమింగ్ మార్చాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ గురుకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత్ రావు కోరారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో పీసీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ కు శనివారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని గురుకుల పాఠశాలల్లో టైం...