చెట్టుకు ఉరివేసుకుని గురుకుల విద్యార్థి ఆత్మహత్య
. . . ఆర్మూర్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో ఘటన . . . కామారెడ్డి జిల్లా అరెడు పల్లికి చెందిన విద్యార్థిగా గుర్తింపు . . . ఇంటి నుంచి వచ్చిన రెండు రోజులకే బలవన్మరణం ఆర్మూర్, బతుకమ్మ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్ లో గల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అరేపల్లె గ్రామానికి చెందిన...