గుంతలమయంగా నాగారం రోడ్డు
నిజామాబాద్, బతుకమ్మ : రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(RSP) ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ప్రధాన రహదారి వద్ద నిరసన తెలిపారు. ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ నగరంలోని వర్ని చౌరస్తా నుంచి నాగారం వరకు బాన్సువాడ వెళ్లే మార్గంలో రోడ్లు అన్ని గుంతల మయంగా మార యాన్నారు. జూపల్లి కృష్ణారావు సమక్షంలో గత సంవత్సరం శిలాఫలకం వేసి 450 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తామంటూ హంగు ఆర్భాటం చేసిన కేవలం శిలఫలకానీకే పరిమితమైందని విమర్శించారు ప్రధాన రోడ్లు...