గుంజిళ్లు సూపర్ బ్రెయిన్ యోగ
అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు న్యూడీల్లి, బతుకమ్మ : విద్యార్ధి దశలో విద్యార్థులకు శిక్షగా ఉపాధ్యాయులు తీయించే గుంజిళ్ళు ఇప్పుడు సూపర్ బ్రెయిన్ యోగగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని గుంజిళ్ళు అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. మంగళవారం ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ పట్టణం లోని రాయిపూర్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఆయుర్వేద అండ్ రిసర్చ్ సెంటర్ లో కృతిమ మేధా, సూపర్ బ్రెయిన్ యోగ అనే అంశం పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సూపర్ బ్రెయిన్...