గుంజిళ్ళ మాస్టర్ కు ఆయుష్ రత్న అవార్డ్
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : రాష్ట్ర అవార్డ్ గ్రహీత, గుంజిళ్ళ మాస్టారు, సూపర్ బ్రెయిన్ యోగ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు ఆయుష్ రత్న అవార్డు ను అందుకొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి పట్టణంలో నిర్వహించిన గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ 2026 లో సూపర్ బ్రెయిన్ యోగ ఫర్ సూపిరియర్ ఇంటిలెక్ట్ అండ్ వెల్ బీయింగ్ అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించి సమ్మిట్ లో ప్రసంగించారు. తన పరిశోధనలో కుండలిని యోగ, సూపర్ బ్రెయిన్ యోగాల మధ్య...