టీఎస్జీఆర్ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గుమ్ముల గంగాధర్
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భీమ్ గల్ యూనిట్ ప్రెసిడెంట్ గా గుమ్ముల గంగాధర్ ఎన్నికయ్యారు. ఆదివారం మండల కేంద్రంలోని యు పీ ఎస్ ఉర్దూ మీడియం స్కూల్ లో భీమ్ గల్ యూనిట్ నూతన కార్యవర్గన్ని ఎన్నుకొన్నారు. ఇందులో భాగంగా వైస్ ప్రెసిడెంట్లుగా గంగారాం, శారదాలను, సెక్రటరీగా పి. గంగాధర్, జాయింట్ సెక్రటరీగా పి. నర్సయ్య, ట్రెజరర్ గా కె. దత్తు ఆధ్వర్టైజింగ్ సెక్రటరీ గా మురళీదర్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్లు గా వెంకన్న,...