గల్ఫ్  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి పరిహారం అందజేత

- యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన భాధిత కుటుంబం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాధంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అక్కడి న్యాయస్థానం ద్వార దక్కిన పరిహరం ను రూ.55 లక్షల చెక్ ను యాబ్  లీగల్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధులు అందచేశారు. సోమవారం నిజామాబాద్ కు వచ్చిన  యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినేసరి మాట్లాడుతు...గత 15 సంవత్సరాలుగా తమ యాబ్ లీగల్ సర్వీసెస్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ న్యాయం జరిగే విధంగా...