గుంజిళ్ళు సూపర్ బ్రెయిన్ యోగా
గుంజిళ్ళ తో ఆందోళన నుండి ఉపషమనం బుద్ది, ఏకగ్రత, సృజనత్మకత పెంపు రాష్ట్ర అవార్డు గ్రహిత అందే జీవన్ రావు భీమ్ గల్, బతుకమ్మ : సూపర్ బ్రెయిన్ యోగలో గుంజీళ్ళ విధానం అత్యంత మెరుగైన విధానమని రాష్ట్ర అవార్డు గ్రహిత, గుంజీళ్ళ మాస్టర్ అందే జీవన్ రావు అన్నారు. సోమవారం భీమ్ గల్ గవర్నమెంట్ హైస్కూల్ లో విద్యార్థిని, విద్యార్థులకు సూపర్ బ్రెయిన్ యోగ అంశం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...