“ప్రచార,ప్రసార సాధనాలు – రచన విధానాలు” పై  అతిథి ఉపన్యాసం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ పాత్రికేయులు, రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ గ్రహీత పుల్లూరు నరేందర్ చేత "ప్రచార, ప్రసార సాధనాలు- రచన విధానాలు"అనే అంశంపై  అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ముఖ్యవక్త  మాట్లాడుతూ  సమాజంలో వేగవంతంగా సమాచారాన్ని అందించడానికి అంతర్జాలపత్రికలు వెబ్ సైట్స్, వాట్స్ అప్, టెలివిజన్ లైవ్ కార్యక్రమాలు అందించే సాధనాలతో పాటు దినపత్రికలు అనేకం అందుబాటులో ఉన్నాయని, అందుకు తగినట్టుగా  సమాచారంను ఖచ్చితత్వం పాటిస్తూ అందించటంలో ...