‘గుడ్డు’ వసూలు చేసింది రూ.10కోట్లు
. రియల్ పేరుతో అమాయకులకు బురిడీ . చీటింగ్ కేసు తప్పించుకోవడానికి మిస్సింగ్ కేసు . లబోదిబోమంటున్న బాధితులు నిజామాబాద్, బతుకమ్మ: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశ చూపి జిల్లా కేంద్రానికి చెందిన గుడ్డు ఏకంగా రూ.10కోట్లకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. బర్కత్ పురాకు చెందిన గుడ్డు మోసాలు రోజుకోటి బయటకు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు అంటూ సుమారు 15 నుంచి 20 మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి కనిపించకుండాపోయాడు. నిజామాబాద్ నగర శివారులో రియల్ వెంచర్ ఏర్పాటు...