గుద్దేటి రాజన్న మరణం ప్రజాఉద్యమాలకు తీరని లోటు

సిరికొండ, బతుకమ్మ: కామ్రేడ్ గుద్దేటి రాజన్న అలియాస్ కొట్రాస్ రాజన్న మరణం ప్రజాఉద్యమాలకు తీరని లోటని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు. మండలంలోని పెద్దవాల్గోట్ లో శనివారం  నిర్వహించిన సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ కార్యకర్త, కామ్రేడ్ గుద్దేటి రాజన్న కొట్రాస్ అంత్యక్రియల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాజన్న పార్థివ  దేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న 1990 నుంచి మాస్ లైన్ (ప్రజాపంథా)...