సివిల్ సప్లైహమాలీల హామీలను అమలు చేయాలి 

గోదాం వద్ద హామాలీల నిరవధిక సమ్మె  భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైహమాలీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలనీ సిపిఎంఎల్ జిల్లా కమిటీ నాయకులు   డిమాండ్ చేశారు. గురువారం భీమ్‌గల్ మండలంలోని బాబానగర్ గోదాం వద్ద రెండో రోజు మోకాలపై నిలబడి సమ్మె చేస్తున్న సివిల్ సప్లై హమాలీలకు మద్దతు తెలిపిన సిపిఎంఎల్ నాయకులు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైకమిషనర్ తో చర్చలు. 4 అక్టోబర్ 2024 జరిగిన చర్చలో భాగంగా క్వింటాలకు రూ.26 రూపాయలు ఉన్నటువంటి హమాలీ రేటు...