వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
సీపీఐ(ఎం. ఎల్)మాస్. లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయకార్యదర్శి ఆర్.రమేష్ దర్పల్లి, బతుకమ్మ : ఎన్నికల్లో వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యాలని సీపిఐ(ఎం. ఎల్)మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు.శనివారం అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపీకేఎంఎస్) ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు ఇచ్చిన రూ. 12 వేల భృతి అమలుకై మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన...