జిటిఏ నార్త్, సౌత్ అర్బన్ కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిటిఏ నార్త్, సౌత్ అర్బన్ కార్యవర్గం బుధవారం ఎన్నికున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి అధ్యక్షతన, కృపాల్ సింగ్ సోడి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సమస్యలను తీర్మానించి ప్రాతినిధ్యం చేసి పరిష్కరించుటకు నిర్ణయించారు. నూతన పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ డిఏలు విడుదల చేయాలని, టెట్ మినహాయింపు ఇవ్వాలని, పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని, ఈ హెచ్ ఎస్ సౌకర్యం కల్పించాలని,...