జీఎస్టీ రద్దు ఎఐఐఇఎ పోరాట ఫలితమే
కామ్రేడ్ డి.ఎస్.రఘు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీమా పాలసీలపై జిఎస్టీ రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆల్ ఇండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (అఖిల భారత బీమా ఉద్యోగులు సంఘం) పోరాట ఫలితమే అని ఆ సంఘం సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి.ఎస్.రఘు అన్నారు. ఎ.ఐ.ఐ.ఇ.ఎ. నిజామాబాద్, బోదన్, ఆర్మూర్ ఎల్.ఐ.సి.శాఖల సాధారణ సర్వ సభ్య సమావేశం నిజామాబాద్ శాఖ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి బీమా...