జీఎస్టీ సవరణలు దేశ ప్రజలకు ప్రధాని మోడీ దసరా కానుక

ఎంపీ ధర్మపురి అరవింద్   నిజామాబాద్, బతుకమ్మ : దేశంలో ప్రజలకు జీఎస్టీ సవరణల అమలు ప్రజలకు ప్రధాని మోడీ దసరా కానుక అని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపి అరవింద్ విలేఖరులతో మాట్లాడుతూ.. జీఎస్టీ సవరణలతో అన్ని వర్గాలకు ఊరట అని అన్నారు. 5శాతం జీఎస్టీ ఉన్న వస్తువుల పన్నులను పూర్తిగా ఎత్తేశారు అని తెలిపారు. 18 శాతం ఉన్న పన్నులను 5 శాతానికి తగ్గించారు అని పేర్కొన్నారు. జీఎస్టీ మీటింగ్...