ఆదాయం ఉన్న పంటలు పండించండి

. రైతు భరోసా త్వరలోనే ఇస్తాం . ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వ సహకారం . సీఎంతో చర్చించి జిల్లాకు వ్యవసాయ కళాశాల . రైతు మహోత్సవం ప్రారంభోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నిజామాబాద్, బతుకమ్మ: రైతులు ఆదాయం ఉన్న పంటలను సాగు చేయాలని, అన్ని పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి, ప్రభుత్వ సలహాదారులు...